Thursday, September 27, 2012

సంకట మోచన హనుమాన్ అష్టకం: విందాం నేర్చుకుందాం


                                   సంకటమోచన హనుమాన్ అష్టకం
Sankata mochana hanuman ashtak

బాలసమై రబి  భక్షిలియో తబ్ తీనహు లోకభయో అంధియారో
త్రాహి సొ త్రాస్ భయో జగకో యహ సంకట  కాహు సో జాత న టారో
దేవన ఆని కరి బినతి తబ్ ఛాడి దియో  రబీ కష్ట నివారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
బాలికి త్రాస్ కపీశ్ బసై గిరి జాత్ మహా ప్రభు పంత్  నిహారో
చౌకి మహాముని సాప్ దియో తబ్ ఛా హియే కౌన్ బిచార్ బిచారో
కై ద్విజ రూప లివాయ మహా ప్రభు సో తుం దాస్ కి సో క నివారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
అంగద్ కే సంగ  లైన గయే సియ కోజ కపీస్ యహ బైన ఉచారో
జీవత్ న బచిహౌ హమ్ సో జు బిన సుధి లాయ ఇహా పగు ధారో
హేరి తకే తట్ సింధు సబై లాయ సియ సుది ప్రాణ్ ఉబారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
రావణ్ త్రాస్ దయీ సియ కో సబ రాక్ష సి సో కహి సోక నివారో
తాహి సమై హనుమాన్ మహాప్రభు జాయ రజనీ చర్ మారో
చాహత్ సీయ అశోక్ సో ఆగి సు దై ప్రభు ముద్రిక సోక నివారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో  
బాణ లగ్యో ఉర లచిమన్ కే తబ్ ప్రాణ తజే సుత రావణ్ మారో
లే గృహ బైద్య సుషేణ సమేత్ తబై గిరి ద్రోణ సో బీర ఉభారో
ఆని స జీవన హాత్ దయీ  తబ్ లచిమన్ కే తుం ప్రాణ్ ఉభారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
రావణ్ జుద్ అజాన్ కియో తబ్ నాగ్  కి ఫాస్ సబై సిర్ డారో
శ్రీ రఘునాథ్ సమేత్ సబై దళ్ మోహ భయే యహ సంకట్ భారో
ఆని ఖగేష్ తబై హనుమాన్ జు బంధన్ కాటి సు త్రాస్ నివారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
బంధు సమేత్ జబై అహి రావణ్ లే రఘునాథ్ పాతాల్ సిథారో
దే బిహి బుజి భళి బిది సో బలి దేవ్ సబై మిలి మంత్ర బిచారో
జాయ సహాయ భయో తబహి అహి రావణ్ సైన్య సమేత్ మారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో
కాజ్ కియే బడ్ దేవన కే తుం బీర మహా ప్రభు దేఖి బిచారో
కౌన్ సో సంకట్ మోర్ గరీబ్ కో జో తుం సో నహి జాత్ హె టారో
బేగి హరో హనుమాన్ మహా ప్రభు జో కచు సంకట్ హోయ హమారో
కో నహి జానత్ హై జగ మే కపి సంకట్ మోచన్ నామ్ తిహారో


దోహా :
లాల్ దేహ లాలీలసే అరుధరి లాల్ లంగూర్ 
బజ్రదేహా దానవ దలన్ జై జై జై కపిసూర్ 

Tuesday, September 18, 2012

శివ తాండవ స్తోత్రము విందాం నేర్చుకుందాం


Shiva tandava stotram



రావణా బ్రహ్మ విరచిత "శివతాండవ స్తోత్రం" 

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండ తాండవం తనోతునశ్శివశ్శివం

జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.

ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని .

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,
మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి.

సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః

లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః.

కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ.

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,
త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;
నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,
కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః.

ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,
గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే.

అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే.

జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,
ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః.

దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,
స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్.

కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,
న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,
శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్.

ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్.

పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,
య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.

ఇతి రావణ కృతం శివతాండవ స్తోత్రం సంపూర్ణం
   - ఇతిశమ్-



Tuesday, September 11, 2012

||శ్రీహనుమాన్-చాలీసా|| విందాం నేర్చుకుందాం


Hanuman chalisa (by dr m.s.subbalakshmi) by Vidya Sagar Mudumbai
శ్రీమద్గోస్వామీ-తులసీదాసజీ అవధీ భాషాయాం విరచితం
||శ్రీహనుమాన్-చాలీసా||
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి |
వరణౌ  రఘువర బిమల యసజో దాయక ఫల చారి ||
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ |
బల బుద్ధి విద్యా దేహు మోహిహరహు కలేశ వికార్ ||

చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 4 ||
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేఊ సాజై || 5||
శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
విద్యావాన గుణీ అతి చాతుర |రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |రామలఖన సీతా మన బసియా || 8||
సూక్ష్మ రూపధరి సియహిం దిఖావా |వికట రూపధరి లంక జరావా || 9 ||
భీమ రూపధరి అసుర సంహారే |రామచంద్ర కే కాజ సంవారే || 10 ||
లాయ సంజీవన లఖన జియాయే |శ్రీ రఘువీర హరషి ఉర లాయే || 11 ||
రఘుపతి కీన్హీ బహుత బడాఈ |తుమ మమ ప్రియ భరతహి సమ భాఈ ||12||
సహస వదన తుమ్హరో జాస గావై |అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |నారద శారద సహిత అహీశా || 14 ||
యమ కుబేర దిగపాల జహాం తే |కవి కోవిద కహి సకే కహాం తే || 15 ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||
తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భఏ సబ జగ జానా || 17 ||
యుగ సహస్ర యోజన పర భానూ | లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ | జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||
దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||
రామ దుఆరే తుమ రఖవారే | హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||
ఆపన తేజ తుమ్హారో ఆపై |తీనోం లోక హాంక తే కాంపై || 23 ||
భూత పిశాచ నికట నహి ఆవై |మహవీర జబ నామ సునావై || 24 ||
నాసై రోగ హరై సబ పీరా |జపత నిరంతర హనుమత వీరా || 25 ||
సంకట తేం(సేం) హనుమాన ఛుడావై |మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||
సబ పర రామ తపస్వీ రాజా |తినకే కాజ సకల తుమ సాజా || 27 ||
ఔర మనోరధ జో కోఇ లావై |సోఈ అమిత జీవన ఫల పావై || 28 ||
చారో యుగ పరితాప తుమ్హారా |హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||
సాధు సంత కే తుమ రఖవారే |అసుర నికందన రామ దులారే || 30 ||
అష్ఠసిద్ధి నౌ(నవ) నిధి కే దాతా |అస వర దీన్హ జానకీ మాతా || 31 ||
రామ రసాయన తుమ్హారే పాసా |సాద రహో రఘుపతి కే దాసా || 32 ||
తుమ్హరే భజన రామకో పావై |జనమ జనమ కే దుఖ బిసరావై || 33 ||
అంత కాల రఘువర పురజాఈ |జహాం జన్మ హరిభక్త కహాఈ || 34 ||
ఔర దేవతా చిత్త న ధరఈ |హనుమత సేఇ సర్వ సుఖ కరఈ || 35 ||
సంకట కటై మిటై సబ పీరా |జో సుమిరై హనుమత బల వీరా || 36 ||
జై జై జై హనుమాన గోసాఈ |కృపా కరో గురుదేవ కీ నాఈ || 37 ||
జో శత వార పాఠ కర కోఈ |ఛూటహి బంది మహా సుఖ హోఈ || 38 ||
యహ పడై హనుమాన చాలీసా |హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||
తులసీదాస సదా హరి చేరా |కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||
దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ |
 బోలో భాఈ సబ సంతనకీ జయ |
|| ఇతి శ్రీమద్గోస్వామీతులసీదాసజీ అవధీ భాషాయాం విరచితం శ్రీహనుమాన చాలీసా||

హనుమత్ భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం

ఇది శ్రీవాల్మికి రామాయణము నుండి గ్రహింప బడినది ,ఈ తొమ్మిది నవరత్నముల వంటి శ్లోకాలను ప్రత్యేకం గా కూర్చింది శ్రీ వాల్మీకి గానే అని చెబుతారు కావున మనం ఈ స్తోత్రాన్ని వింటూ నేర్చుకొనే వీలుగా ఏర్పాటు చేసాము ఇది హనుమంతునికి బహు ప్రీతీ కరమైనది ..జై శ్రీరాం జై హనుమాన్
శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం by Vidya Sagar Mudumbai

 శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం 
తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|
ఇయేష పడమన్వేష్టుం చారణాచరితే పథి||          (మాణిక్యం )


యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధా తవ|
స్మృతిర్మ తిర్ ధృతి ర్దాక్ష్యం స కర్మసు నా సీదతి||  (ముత్యం )


అనిర్వేదః శ్రియ మూలం అనిర్వేదః పరం సుఖం |
అనిర్వేదో హాయ్ సతతం సర్వార్థేషు ప్రవర్తకః||       (ప్రవాళం ) 


నమోస్తు రామయ స లక్ష్మణా య దేవ్యై చ తస్మై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః  నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||  (మరకతం )


ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం||  (పుష్య రాగము )


రామః కమలపత్రాక్షః  సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||      (హీరకము )


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః ||  (ఇంద్ర నీలము )


యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భావ హనూమతః|| (గో మేదికము )


నివ్రుత్తవనవాసం తం త్వయా సార్థమరిందమం |
అభిషిక్తమ యోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||(వైడూర్యం )
-------------@@@@@@@@@@@@@----------------