Monday, October 22, 2012

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్

   

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 ||
 
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||
 
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10||

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14||

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 ||

Saturday, October 20, 2012

శ్రీ సీతా రామ స్తోత్రము

                        శ్రీ సీతా రామ స్తోత్రము

    అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
    రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

    రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
    సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!

    పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
    వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!

    కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
    పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

    చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
    మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!

    చందనార్ధ్ర భుజా మధ్యం కుంకుమార్ధ్ర కుఛస్థలీం !
    చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

    శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
    కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!

    దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
    అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!

    అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
    ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యధ్య కృతార్థతాం !!

    అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
    తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

    ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశెషతః !
    కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
    యః పఠేత్ ప్రాతరుతాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!

శ్రీ సుదర్శనాష్టకం

శ్రీ సుదర్శనాష్టకం




శ్రీమాన్  వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ,
వేదాన్తాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది.

ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,
జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,
నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. 

శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,
శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,
ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత
జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన

స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,
పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,
ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. 

నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,
నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,
హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. 

దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,
దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,
అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన.
                                                                                   ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,
వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,
స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. 

మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,
షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,
వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,
జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. 

భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,
నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,
అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన.
శుభమస్తు

శ్రీ వేంకటేశ స్తోత్రము

శ్రీ వేంకటేశ స్తోత్రము

1)కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకటశైలపతే

2)సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే

3)అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే

4)అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరం కలయే

5)కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్ స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే

6)అభిరామగుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో్ భవ దేవ దయాజలధే

7)అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్‌
రజనీచరరాజ తమోమిహిరం
మహనీయమహం రఘురామమయే

8)సుముఖం సుదృహం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరమ్‌
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే

9)వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేకటేశ ప్రయచ్చ ప్రయచ్చ

10)అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయా గత్య సేవాం కరోమి
సకృత్సేనయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ

11)అజ్ఝానినా మ్యా దోషా నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే

శంకరాచార్య షట్పదీస్తోత్రమ్

శంకరాచార్య షట్పదీస్తోత్రమ్


అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాSవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోSహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

Thursday, October 18, 2012

హనుమదష్టోత్తరము


హనుమదష్టోత్తరము
lyrics will be updated soon

శ్రీ ఆపదుద్దారణ హనుమత్ స్తోత్రము

                                      
                                         
అస్యశ్రీ ఆపదు ద్ధారణ హనుమత్ స్తోత్ర మహామంత్రస్య ,విభీషణ ఋషి: ఆపదు ద్ధారణ హనుమాన్ ద్దేవతా ఆపదు ద్ధారణ హనుమ ప్రీత్యర్దే జపే వినియోగ:

వామే కరే వైరిభిదాం వహంతం
శైలం పరే శృంఖలహారిటంకమ్
దధానమచ్చచ్చవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండల మాంజనేయమ్

సంవీత కౌపీనముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజియజినోపవీతినమ్,
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే

ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమాతే
ఆకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనమః
సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ
తాపత్రితయసంహారిన్! ఆంజనేయ! సమోస్తుతే

ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే,
ప్రాణాపహార్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః
సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంత చేతసామ్,
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే

రాజద్వారే బిలద్వారేప్రవేశే భూత సంకులే
గజ సింహమహావ్యాఘ్రచోర భీషణ కాననే
శరణాయ శరణ్యాయ వాతాత్మజ నమోస్తుతే
నమ ప్లవంగ సైన్యానాం ప్రాణభూతాత్మా నే నమ :

రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్
ప్రదోషా వా ప్రభాతే నా యే స్మరంత్యంజనాసుతమ్
అర్థసిద్ధి జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయ:

కారాగృహే ప్రయాణే చ  సంగ్రామే శత్రుసంకటే
యే స్మరంతి మనూమంతం తేషాం నాస్తి విపత్తదా
వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామితతేజసే,
బ్రహ్మాస్త్రస్తం భనాయాస్మై నమః రుద్రమూర్తయే

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జ్జయమ్
విభీషణ కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యః విముచ్యేత నాత్ర కార్యా విచారణా


మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం

ఆంజనేయ దండకమ్


ఆంజనేయ దండకమ్

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసనుదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నామొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయాదేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివైజూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిచియున్ దొల్లిసుగ్రీవు కున్మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటుగావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూ మిజంజూచియానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్న మున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్‌గూడి
యాసేతువున్ దాటి వానరుల్‌మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‌వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‌దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‌జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్నుసేవించి నీకీర్తనల్ చేసినన్ పాపముల్‌ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గుసంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీరహనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‌చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము

                     శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము



                                   శ్రీ విష్ణు సహస్రనామ స్రోత్రము
పూర్వ పీఠికా
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
యస్య ద్విరద వక్త్రాద్యః పారిసద్య: పరవశ్శతమ్ ।
విఘ్నం విఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే।।
   వ్యాసం వశిష్ట నప్తారం శక్తేపౌత్రమ కల్మషం ।
పరాశరాత్మజం వంన్దే శుకదాతం తపోనిధిం।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే।
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమ: ।।
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే।।
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంథనాత్।
విముచ్యతే నమ స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే।।
ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే।।
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।
యుథిష్టరః శాన్తనవం పునరే వాభ్యభాషిత।।
యుధిష్టర ఉవాచ

కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం।
స్తువంతః కః కమర్చన్తః ప్రాప్నుయుర్మానవా శ్శుభమ్।।
కో థర్మ స్సర్వ థర్మాణాం భవత: పరమో మత:।
కింజప న్ముచ్యతే జంతు ర్జన్మ సంసార భంధనాత్।।
శ్రీభీష్మ ఉవాచ

జగత్ర్పభుం దేవదేవ మనతం పురుషోత్తమం।
స్తువన్నామ సహస్రేణ పురుష స్సతతోత్థిత:।।
తమేవ చా ర్చయన్నిత్యం సర్వ లోక మహేశ్వరం।
లోకధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతి గో భవేత్।।
బ్రహ్మణ్యం సర్వ థర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్।
లోకనాధం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్।।
ఏషమే సర్వథర్మాణాం థర్మోధికతమో మత:।
యద్భక్తా పుండరీకాక్షం స్తవైరర్చే న్నరస్సదా।।
పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప:।
పరమం యో మహద్భ్రహ్మ పరమం య: పరాయణమ్।।
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం |
దైవతం దైవతానాంచ భూతానాం యో వ్యయ: పిత:।।
యత స్సర్వాణి భూతాని భవన్తాది యుగాగమే।
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యగక్షయే।।
తస్య లోక ప్రధానస్య జగన్నాధస్య భూపతే।
విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయా పహమ్।।
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన:।
ఋషిభి: పరి గీతాని తాని వక్ష్యామి భూతయే।।
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదోవ్యాసో మహాముని:।
ఛందో నుష్టు ప్తథా దేవో భగవాన్ దేవకీ సుత: ||
అమృతాం శూద్బవో బీజం శక్తి ర్దేవకీ నందన: |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్ధే వినియుజ్యతే।।
విష్ణుం జిష్ణుం మహా విష్ణుం ప్రభు విష్ణుం మహేశ్వరం।
అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్।।
అస్య శ్రీ విష్ణోర్థివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య | శ్రీ వేదో వ్యాసో భగవానృషి:, అనుష్టుప్ ఛంద:,
శ్రీ మహావిష్ణు:, పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా,అమృతాంశూద్బవో భానురితి భీజమ్,
దేవకీ నందన స్రష్టేతి శక్తి:,ఉద్భవ:, క్షోభణో దేవ ఇతి పరమోమంత్ర: శంఖబృన్నందకీ చక్రీతి కీలకమ్,
శార్ ఙ్గధన్వా గదాదర ఇత్యస్త్రం,రధాఙ్గపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్,త్రిసామా సామగ స్సామేతీ కవచం,
ఆనందం పరబ్రహ్మేతియోని:,ఋతు సుదర్శన:,కాల ఇతి దిగ్బంధ:,
శ్రీ మహావిష్ణకై ప్రీత్యర్ధే (కైంకర్య రూపే) శ్రీ మహావిష్ణు సహస్ర నామ స్తోత్ర జపే (పారాయణే) వినియోగ:
ధ్యానం
క్షీరోదన్వత్ర్పదేశే శుచిమణివిలశత్ సైకతే మౌక్తికానాం

మాలాక్లప్తసనస్థః స్పటిక మణినిభైర్మౌక్తికై ర్మండితాఙ్గః
శుభ్రై రభ్రైరదభ్రై రుపరి విరచితై ర్ముక్త పీయూషవరైః
ఆనన్దీ నః పునీయాదరినళిన గదా శఙ్ఖ పాణి ర్ముకుందః।।

భూః పాదౌ యస్య నాభి ర్యియ దసు రనిల శ్చంద్ర సూర్యౌచ నేత్రే
కర్ణా వాశా శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్దిః
అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణు మీశం నమామి।। 2
శాన్తాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైక నాధమ్।। 3
మేఘ శ్యామం పీత కౌశే య వాసం 
శ్రీవత్సాఙ్గమ్ కౌస్తుభోద్భాసితాంఙ్గమ్

పుణ్యోపేతం పుండరీకాయతాక్షం-
విష్ణుం వందే సర్వలోకైక నాథమ్  4

సశంఙ్ఖచక్రం సకిరీట కుండలం-
సపీత వస్త్రం సరసీరు హేక్షణమ్
సహార వక్షస్స్థలశోభి కౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్।। 5

ఇతి పూర్వ పీఠికా

హరిః ఓం
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః।
భూతకృ ద్భూతభృ ద్భావో భూతాత్మ భూతభావనః।||
పూతాత్మా పరమాత్మ చ ముక్తానాం పరమా గతిః।
అవ్యయః పురుష సాక్షి క్షేత్రఙ్ఞో క్షర ఏవచ।।
యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషోత్తమః।
నారసింహపు శ్ర్శీమాన్ కేశవః పురుషోత్తమహః।।
సర్వ శర్వ శ్శివ స్థాణు ర్భూతాది ర్నిధి రవ్యయః।
సంభవో భావనో భర్తా ప్రభువః ప్రభు రీశ్వరః।।
స్వయమ్భూః శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహస్వనః।

అనాది నిథనో ధాత విధాత ధాతు రుత్తమః
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః।
విశ్వకర్మా మను స్త్వష్ఠా స్థవిరో దృవః।

అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః।
ప్రభూత స్త్రీక కుభ్ధామ పవిత్రం మంగళం పరమ్।
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్ర్శేష్ఠః ప్రజాపతిః।।
హిరణ్య గర్భో భూగర్భో మాథవో మధుసూధనః।
ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావీ విక్రమః క్రమః।
అనుత్తమో ధురాధర్షః కృతఙ్ఙః కృతి రాత్మవాన్।।
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః।
అహ స్సంవత్శరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః।
అజ సర్వేశ్వర స్సిధ్ధ సిధ్ధిస్సర్వాధి రచ్యుతః।
వృషాకపి రమేయాత్మా స్సర్వయోగ వినిస్సృతః।।
వసు ర్వసుమనా స్సత్య స్సమాత్మా సమ్మిత స్సమః।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః।।
రుద్రో బహుశిరా బభ్రు రిశ్శయోని శ్శుచిశ్రవః।

అమృత శ్శాశ్వత స్థాణు ర్వరారోహో మహాతపః।।
సర్వగ సర్వ విధ్భను ర్విష్వక్సేనో జనార్ధనః।
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్కవిః।।
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో థర్మాథ్యక్షః కృతాకృతః।
చతురాత్మా చతుర్వూహ శ్చతుర్దంష్ఠ్ర చతుర్భుజః
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదా దిజః।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః।।
ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘ శ్శుచి రూర్జితః।
అతీంద్రయో మహామాయో మహోత్సాహో మహాబలః।।
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః।
అనిర్ధేశ్యపు శ్ర్శీమాన్ నమేయాత్మ మహాథ్రిధృత్।।
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః।
అనిరుద్ధ సురానందో గోవిందో గోవిందాం పతిః ।।
మరీచి ర్ధమనో హంస స్సువర్ణో భుజగోత్తమః।
హిరణ్య నాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః।।
అమృత్యు స్సర్వదృక్సింహ స్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః।
అజో దుర్మర్సన శ్శాస్థా విశ్రుతాత్మా సురారిహా।।
గురు ర్గురుత్తమో ధామ సత్య స్సత్య పరాక్రమః।
నిమిషో నిమిప స్ర్సగ్వీ వాచస్పతి రుదారథీః।।
అగ్రనీ ర్గ్రామణీ శ్ర్శీమా న్న్యాయోనేతా సమీరణః
సహస్రమూరాధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్।।
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః।
అహ స్సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః।।
సుప్రసాదః ప్రసన్నాత్మావిశ్వసృడిశ్వభు గ్విభుః।
సత్కార్తా సత్కృత స్సాధు ర్జహ్ను నారాయనోనరః।।
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ఠ కృ చ్ఛుచిః।
సిద్ధార్ధ స్సిధ్ధ సంకల్పః సిథ్ధిద స్సిథ్దిసాథనః।।
వృషాహీ వృషభో విష్ణు ర్వృషపర్వా వృషోధరః।
వర్దనో వర్దమానశ్చ వివిక్త శ్వృతిసాగరః।।
సుభుజో దుర్ధరో వాగ్మీమహేంద్రో వసుధో వసుః।
నైకరూపో బృహద్రూపః శిపివిష్ఠః ప్రకాశనః।।
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మ ప్రతాపనః।
బుద్ధ స్పష్ఠాక్షరో మంత్ర శ్ఛంద్రాంశు ర్భాస్కరద్యుతిః।।
అతుల శ్శరభో భీమ స్సమయఙ్ఞో హవిర్షరిః।
సర్వ లక్షణ లక్షణ్యో లక్ష్మివాన్ సమితింజయః।।
విక్షరో రోహితో మార్గో హేతు ర్ధామోదర స్సహః।
మహీదరో మహాభాగో వేగవా నమితాశనః।
ఉద్భవః క్షోభణో ధేవః శ్రీగర్భః పరమేశ్వరః।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః।।
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ స్థుష్ఠః పుష్ఠ శుభేక్షణః।।
రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః।
వీరశ్శ మతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః।।
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః।
హిరణ్యగర్భో శ్శతృఘ్నో వ్యాప్తోవాయు రదోక్షజః।।
ఋతు సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః।
ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వ దక్షిణః
విస్తార స్థావరో స్థాణుః ప్రమాణం బీజ మవ్యయం।

అర్థోనర్థో మహాకోశో మహాభాగో మహాధనః।
అనిర్వణ్ణ స్థవిష్ణోభూ ర్థర్మ యూపో మహాజనః।
నక్షత్ర నేమి నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః।।
యఙ్ఞ ఇజ్యోమహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాగతిః।
సర్వ దర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞాన ముత్తమమ్।।
సువ్రత స్సుముఖ సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్।
మనోహరో జితక్రోధో వీరభాహు ర్విధారణః।।
స్వాపనో స్సవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో థనేశ్వరః।।
ధర్మగు బ్దర్మకృద్దర్మీ సదసత్ క్షరమక్షరమ్।
అవీఙ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః।।
గభస్తి నేమి స్సత్త్వస్థ స్సీంహో భూతమహేశ్వరః।
ఆది దేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః।।
ఉత్తరో గోపతి ర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః।
శరీర భూత భృ ద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః।
సోమపోమృతప స్సోమః పురుజి త్పురుసత్తమః।
వినయో జయ స్సత్యసంథో దాశార్హ స్సాత్వతాంపతి।
జీవో వినయతా సాక్షి ముకుందో మిత విక్రమః
అంభోనిధి రనంతాత్మ మహోదథి శయోంతకః।।
అజో మహార్ష స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నంద స్సత్యధర్మా తివిక్రమః।।
మహర్షిః కపిలాచార్యః కతఙ్ఞో మేదినీప‌తిః।
త్ర్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగః కృతాంత కృత్।।
మహా వరాహో గోవింన్ద స్సుషేణః కనకాంగదీ।
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్రగదాథరః।।
వేధాస్స్యాంగో జితః కృష్ణో దృఢ స్సఙ్కర్షణో చ్యుతః।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః।
భగవాన్ భగ హా నందీ వనమాలీ హలాయుధః।
ఆదిత్యో జ్యోతిరాదిత్యో స్సహిష్ణు ర్గతి సత్తమః।।
సుధన్వా ఖణ్ణ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః।
దివిస్సృ క్సర్వదృ గ్వ్యాసో వాచస్సతి రయోనిజః।।
త్రిసామ సామగ స్సామః నిర్వాణం భేషజో (భేషజం) భిషక్।
సన్న్యాసకృ చ్చమ శ్శాన్తో నిష్ఠా శాంతిః పరాయణః।।
శుభాంగ శ్శాంతిద స్స్రష్ఠా కుముదః కువలేశయః।
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః।।
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్చివః।
శ్రీవత్సవక్షా శ్ర్శీవాస శ్ర్సీపతిః శ్రీమతాంవరః।
శ్రీద శ్రీశ శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః।
శ్రీధర శ్రీకరః శ్రేయ శ్ర్శీమాన్ లోకత్రయాశ్రయః।
స్వక్ష స్స్వఙ్గ శ్శతానందో నంది ర్జోతి ర్గణేశ్వరః।
విజితాత్మ విధేయాత్మా సత్కీర్తి శ్చిన్నసంశయః।।
ఉధీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః।
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మ విశోథనః।
అనిరుద్దో ప్రతిరధః ప్రద్యుమ్నో మితవిక్రమః।।
కాలనేమి నిహా వీరా శ్శౌరి శ్శూరజనేశ్వరః।
త్రీలోకాత్మ త్రిలోకేశః కేశవః కేశిహా హరిః।।
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః।
అనిర్దేశ్యవపు ర్విష్ణు ర్వీరో నంతో ధనుంజయః।।
బ్రహ్మణ్యో బ్రహ్మ కృ ద్ర్భహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్దనః।
బ్రహ్మవి ద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణ ప్రియః।।
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహారగః।
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః।।
స్తవ్య స్స్తవ్య ప్రియ స్తోత్రం స్తుత స్త్సోతా రణప్రియః।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్య కీర్తి రనామయః।।
మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రియః।
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః।।
సద్గతి సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః।
శూరసేనో యదుశ్రేష్ట స్సన్నివాస స్సుయామనః।।
భూతవాసో వాసుదేవః సర్వాసునిలయో నలః।।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాప రాజితః।।
విశ్వమూర్తి ర్మహామూర్తి ర్ధీపమూర్తి రమూర్తిమాన్।
అనేక మూర్తి రవ్యక్త శ్శతమూర్తి శ్శతాననః।।
ఏకోనైక స్సవః కః కిం యత్త త్పదమనుత్తమమ్।
లోకబంధు లోకనాథో మాథవో భక్త వత్సలః।।
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాఙ్గదీ।
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చల।।
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకదృత్।
సుమేధో మేధజో థన్య స్సత్యమేథా ధరాధరః।।
తేజో వృషో ద్యుతిధర స్సర్వ శస్త్ర భృతాం వరః।
ప్రగ్రహో నిగ్రహో వగ్రో నైకశృంగో గదా గ్రజః।।
చతుర్మూర్తి శ్చతుర్భాహు శ్చతూర్వూహ శ్చతుర్గతిః।
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద వి దేకపాత్।।
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతి క్రమః।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా।
శుభాంగో లోకసారంగ స్సుతంతు స్తంతువర్థనః।
ఇంద్ర కర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః।।
ఉద్భవ స్సున్దర స్సుందో రత్ననాభ స్సులోచనః।।
అర్కో వాజసన శ్శృంగీ జయంత స్సర్వవిజ్జయీ।।
సువర్ణ బిందు రక్షోభ్య స్సర్వ వాగీశ్వరేశ్వరః।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిథిః।।
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః।
అమృతాంశో మృతవపు స్సర్వఙ్ఞ స్సర్వతోముఖః।।
సులభ స్సువ్రత స్సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః।
న్యగ్రోధో ధుంబరో శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః।।
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః।
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః
అణు ర్భృహత్కృవః స్తూలో గుణభృ న్నిర్గుణో మహాన్।
అధృతః స్వథృత స్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః।
బారభృ త్కథితోయోగీ యోగీశః సర్వకామదః।
ఆశ్రమః శ్రమణః క్షామః సువర్ణో వాయువాహనః।।
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః।
అపరాజిత స్సర్వ సహో నియంతా నియమో యమః
సత్త్వవాన్ సాత్త్విక స్సత్య స్సత్యధర్మ పరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః పియకృ త్ర్పీతి వర్ధనః।।
విహాయసగతి ర్జోతి స్సురుచి ర్హుతభు గ్విభుః।।
రవి ర్విలోచన స్సూర్యః సవితా రవి లోచనః।।
అనంతో హుతభు గ్భోక్తా సుఖదో నైకదో గ్రజః।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః।।
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః।
స్వస్తిద స్స్వస్తికృ త్స్వస్తి స్వస్తిభు క్స్వస్తిదక్షిణః।।
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమూర్జిత శాసనః।
శభ్ధాతిగ శ్శబ్ధసహ శ్శిశిర శ్శర్వరీకరః।।
అక్రూరః పేశలో దక్షో ధక్షిణః క్షమిణాం వరః।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్ర్శవణ కీర్తనః।।
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః।
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్తితః।।
అనంత రూపో నంతశ్రీర్జితమన్యుర్బయాపహః।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః।।
అనాది ర్బూర్బువో లక్ష్మి స్సువీరో రుచిరాంగదః
జననో జన జన్మాది ర్బీమో భీమ పరాక్రమః।।
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః।
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః।।
ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణదృ త్ర్పాణజీవనః।
తత్త్వం తత్వవి దేకాత్మా జన్మ మృత్యు జరాగతిః।।
భూర్భువస్స్వస్తరు స్తార స్సవితా ప్రపితా మహః
యఙ్ఞో యఙ్ఞపతి ర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః।।
యజ్ఞభృ ద్యజ్ఙకృ ద్యజ్ఞీ యజ్ఞభు గ్యజ్ఞసాధనః।

యజ్ఞాంతకృ ద్యజ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవచ।।
ఆత్మయోని స్వయం జాతో వైఖాన స్సామగాయనః।
దేవకీ నందన స్స్రష్ఠా క్షితిశః పాపనాశనః।।
శఙ్ఖభృ న్నందకీ చక్రీ శార్ ఙ్గధన్వా గదాధరః।।
రథాంగ పాణి రక్షోభ్య స్సర్వ ప్రహరణా యుధః।।
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి
వనమాలి గదీ శార్ ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ।
శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవో భిరక్షితు।।



శ్రీ వాసుదేవో భిరక్ష త్త్వోన్న ఇతి
(107- 108 ఈ రెండు శ్లోకములను రెండుసార్లు చదువు కొన వలెను)
ఉత్తర పీఠికా
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః।
నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ పరికీర్తితమ్।
య ఇదం శృణుయా న్నిత్యం యశ్చాపి పరి కీర్తియేత్।
నా శుభం ప్రాప్నుయాత్కించి త్సో ముత్రేహ చ మానవః
వేదాంతగో భ్రాహ్మణస్యాత్ క్షత్రియో విజయీభవేత్।
వైశ్యో ధన సమృద్దస్స్య చ్చూద్ర సుఖ మ వాప్నుయాత్।।
ధర్మార్ధీ ప్రాప్నుయా ధ్ధర్మ మర్ధార్ధీచార్ధ మాప్నుయాత్
కామానవాప్ను యాత్కామీ ప్రజార్ధీ చాప్నుయా త్ర్పజాః।
భక్తిమాన్ యస్య దోత్థాయ శుచి సద్గతమానసః।
సహస్రం వాసుదేవస్య నామ్నామేత త్ప్ర కీర్తయేత్।।
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవ చ।।
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్।।
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి।
భవ త్య రోగో ద్యుతిమా న్బలరూప గుణాన్వితః।।
రోగార్తో ముచ్యతే రోగాద్భద్దో ముచ్యేత బందనాత్।
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః।।
దుర్గా ణ్య తితిర త్యాసు పురుషః పురుషోత్తమమ్।
స్తువ న్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః।
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః।
సర్వపాప విశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్।।
న వాసుదేవ భక్తాన మశుభం విద్యతే క్వచితే।
జవ్మ మృత్యు జరావ్యాధి భయం  నైవోపజాయతే ।।
ఇమం స్తవ మధీయాన శ్శ్రధ్ధాభక్తి సమన్వితః
యుజ్యే తాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః।।
న క్రోథో నచ మాత్సర్యం నలోభో నాశుభా మతిః।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే।।
ద్యౌ స్శచంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః।।
ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం।
జగద్వశే వర్తతే దః కృష్ణస్య సచరాచరం।।
ఇంద్రియాణి మనోబుధ్ది సత్త్వం తేజో బలం ధృతిః।।
వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవ చ।।
సర్వాగమనా మాచారః ప్రథమం పరికల్పితః।
ఆచారః ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః।।
ఋషయః పితరో దేవాః మహాభుతాని ధాతవః।
జఙ్గ మా జఙ్గమం చేదం జగ న్నారాయణోదభవమ్।।
యోగో జ్ఙానం తధా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ।
వేదా శ్శాస్తాణి విజ్ఞాన మేతత్సర్వం జనార్ధనాత్।।
ఏకో విష్ణుర్మహద్బూతం పృథగ్భూతా న్యనేకశః।
త్రీన్లోకాన్వ్యాప్య భూతాత్మ భుజ్కై విశ్వభుగవ్యయః।।
ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్।
పఠేద్య ఇచ్చే త్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ।।
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభు మ వ్యయం।
భవంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్।।
న తే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి
అర్జున‌ ఉవాచ
పద్మ పత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ।
భక్తానా మను రక్తానాం త్రాతా భవ జనార్థన।।
శ్రీ భగవానువాచ

యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్చవి పాండవ।
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః।।
స్తుత ఏవ న సంశయః ఓమ్ నమ ఇతి.
వ్యాస ఉవాచ

వాసనా ద్వాసుదేవశ్య వాసితం తే జగత్త్రయమ్।
సర్వభూత నివాసోసి వాసుదేవ నమో స్తుతే।।
శ్రీవాసు దేవ నమోస్తుత ఓమ్నమ ఇతి. —–2
పార్వ త్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం।
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రబో।।
ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే।।
శ్రీరామ రామ నామ వరాననే ఓమ్ నమయిత —3
బ్రహ్మోవాచ

నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే।
సహస్ర నామ్నేపురుషాయ శాశ్వతే — సహస్ర కోటీ యుగధారిణే  నమ:  —
సహస్ర కోట యుగధారిణే ఓమ్ నమ ఇతి — 4
శ్రీ భగవా నువాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జానాః పర్యుపాసతే ।
తేషాం నిత్యా భి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।।
పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం।
ధర్మ సంస్థాపనార్థయ సమ్భవామి యుగే యుగే ।।
ఆర్తా విషణ్ణా శిథ్ధిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః।
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా స్సుఖినో భవంతి ।।
య దక్షర పదభ్రష్ఠం మాత్రాహీనంతు య ద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ।।
కాయేన వాచ మనసేన్ధ్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ।।
ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి
మోక్ష ధర్మే భీహ్మ యుధిష్ఠర సంవాదే శ్రీవిష్ణు ర్ధివ్య సహస్రనామ ఏకోన పఞ్చా శతాధిక శతతమో ధ్యాయః


సర్వం శ్రీ శ్రీమన్నారాయణ పరబ్రహ్మార్పణ మస్తు
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తమ్

Saturday, October 13, 2012

దారిద్ర్య దహన స్తోత్రం


  దారిద్ర్య దహన స్తోత్రం by Acharya mvs

విశ్వేశ్వరాయ  నరకాంతక  కారణయ
కర్ణామృతాయ  శశిశేఖర  భూషణాయ
కర్పూర   కాంతి ధవళాయ  జటాధరాయ
దారిద్ర్య దుఃఖ  దహనాయ  నమః శివాయ  1

గౌరీ  ప్రియాయ  రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ భుజగాధిప  కంకణాయ
గంగాధరాయ  గజరాజ  విమర్ధనాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ  2

భక్త  ప్రియాయ  భవరోగ  భయాపహాయ
ఉగ్రాయ  దుఃఖ  భవ  సాగర  తారణాయ   
జ్యోతిర్మయాయ  గుణ నామ సునృత్యకాయ  
 దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 3

చర్మాంబరాయ  శవ భస్మ   విలేపనాయ 
ఫాలేక్షణాయ  మణి కుండల  మండితాయ
మంజీర  పద  యుగళాయ జటా ధరాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 4

పంచాననాయ  ఫణిరాజ  వి భూషనాయ
హేమంశుకాయ  భువనత్రయ  మండితాయ
ఆనంద  భూమి  వరదాయ  తమోమయాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 5

భాను  ప్రియాయ  భవ  సాగర  తారణాయ
కాలాంతకాయ  కమలాసన  పుజితాయ
నేత్ర  త్రయాయ  శుభ  లక్షణ  లక్షితాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 6

రామ  ప్రియాయ  రఘునాధ  వరప్రదాయ
నామ  ప్రియాయ  నరకార్ణవ  తారణాయ
పుణ్యే శు  పుణ్య  భరితాయ  సురార్చితాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 7


ముక్తేశ్వరాయ  ఫలదాయ  గణేశ్వరాయ
గీత  ప్రియాయ  వృ షభే శ్వర  వాహనాయ
మాతంగ  కర్మ  వసనాయ  మహేశ్వరాయ
దారిద్ర్య  దుఃఖ  దహనాయ  నమశివాయ 8

Sunday, October 7, 2012

బజరంగ్ బాణ్ Bajrang Ban

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ Dwadasa Jyothirlinga Sthothram


  ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ by Acharya Vidya Sagar Mudumbai

సౌరాష్ట్రదేశే విశదే‌உతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగే‌உపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || 2 ||

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || 3 ||

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే || 4 ||

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి || 6 ||

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి || 7 ||

యామ్యే సదంగే నగరే‌உతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || 8 ||

సానందమానందవనే వసంతమ్ ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || 9 ||

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే || 10 ||

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || 11 ||

ఇలాపురే రమ్యవిశాలకే‌உస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12 ||

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజో‌உతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||


లింగాష్టకమ్


  లింగాష్టకమ్ by Acharya Vidya Sagar Mudumbai

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

శివాష్టకమ్


Sivashtakam శివాష్టకమ్ by Vidya Sagar Mudumbai

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే |

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం

జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే |

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |

అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే |

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్

గిరీశం గణేశం సురేశం మహేశం, మహేశం శివం శంకరం శంభు మీశానమీడే |

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్

పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే |

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్

బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే |

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్

అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే |

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం

శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే |

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం

సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి |

ఆదిత్య హృదయ స్తోత్రం

                                     
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం .
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం .1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ..
ఉపాగ
మ్యా బ్రవీద్రామమగస్త్యో భగవాన్ రుషి: .. 2
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
. యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి .. 3
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం .
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శుభం 4
సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రనాశనం .
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం .. 5
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం .. 6
సర్వదేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మి భావనః .
ఏష దేవాసుర గణాన్ ల్లోకాన్ పాతి గభస్తిభి: .. 7
ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతి: .
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతి: .. 8
పితరో వసవః సాధ్యా హ్యశ్వినో మరుతో మను: 
వాయుర్వహ్ని: ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః .. 9
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ .
సువర్ణ సదృశో భాను ర్విశ్వరేతా దివాకరః .. 10
హరిదశ్వః సహస్రార్చి: సప్తసప్తిర్మరీచిమాన్ .
. తిమిరోర్మ థన: శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ 11
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవి:
. అగ్నిగర్భో దితే: పుత్రః శంఖ శిశిర నాశనః 12
వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజు స్సామపారగః
ఘన వృష్టీ రపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః .. 13
ఆతపీ మండలీ మృత్యు: పింగళ: సర్వ తాపనః .
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోద్భవః .. 14
నక్షత్ర గ్రహ తారానాం అధిపో విశ్వ భావనః .
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే .. 15
నమః పూర్వాయ గిరయే పశ్చి మాయాద్రయే నమః .
జ్యోతిర్గణానాం పతయే దినాధి పతయే నమః .. 16
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః .
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః .. 17
నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః .
నమః పద్మ ప్రబోదాయ మార్తాండాయ నమో నమః .. 18
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే .
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః .. 19
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే .
కృతఘ్నఘ్ననాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః .. 20
తప్త చామీక రాభాయ హరయే విశ్వ కర్మణే .
నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షినే .. 21
నాశయత్యేష వై భూ తం తదేవ సృజతి ప్రభుః .
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి: .. 22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిశ్చితః .
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రినాం .. 23
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ .
యాని కృత్యాని లోకేషు సర్వాన్యేశు రవి: ప్రభు: .. 24
ఏనమాపత్సు కృ చ్చేషు కాంతారేషు భయేషు చ .
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ .. 25
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం .
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి .. 26
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి .
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం .. 27
ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా .
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ .. 28
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్ష మవాప్తవాన్ .
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ .. 29
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ .
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతో భవత్ .. 30
అథ రవిరవదన్ నిరీక్ష్యం రామం ముదితమనః పరమం ప్రహృష్యమాన:
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి .. 31