Thursday, October 18, 2012

శ్రీ ఆపదుద్దారణ హనుమత్ స్తోత్రము

                                      
                                         
అస్యశ్రీ ఆపదు ద్ధారణ హనుమత్ స్తోత్ర మహామంత్రస్య ,విభీషణ ఋషి: ఆపదు ద్ధారణ హనుమాన్ ద్దేవతా ఆపదు ద్ధారణ హనుమ ప్రీత్యర్దే జపే వినియోగ:

వామే కరే వైరిభిదాం వహంతం
శైలం పరే శృంఖలహారిటంకమ్
దధానమచ్చచ్చవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండల మాంజనేయమ్

సంవీత కౌపీనముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజియజినోపవీతినమ్,
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే

ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమాతే
ఆకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనమః
సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ
తాపత్రితయసంహారిన్! ఆంజనేయ! సమోస్తుతే

ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే,
ప్రాణాపహార్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః
సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంత చేతసామ్,
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే

రాజద్వారే బిలద్వారేప్రవేశే భూత సంకులే
గజ సింహమహావ్యాఘ్రచోర భీషణ కాననే
శరణాయ శరణ్యాయ వాతాత్మజ నమోస్తుతే
నమ ప్లవంగ సైన్యానాం ప్రాణభూతాత్మా నే నమ :

రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్
ప్రదోషా వా ప్రభాతే నా యే స్మరంత్యంజనాసుతమ్
అర్థసిద్ధి జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయ:

కారాగృహే ప్రయాణే చ  సంగ్రామే శత్రుసంకటే
యే స్మరంతి మనూమంతం తేషాం నాస్తి విపత్తదా
వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామితతేజసే,
బ్రహ్మాస్త్రస్తం భనాయాస్మై నమః రుద్రమూర్తయే

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జ్జయమ్
విభీషణ కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యః విముచ్యేత నాత్ర కార్యా విచారణా


మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం

No comments:

Post a Comment

please comment if you need any stothram with audio and lyrics